ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
* ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్(ఐఎంఓ) సేవ
* ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుం
=== ఆన్‌లైన్‌గా తపాలా ఛార్జీలను లెక్కగట్టడం ===
http://www.indiapost.nic.in/
==== లభిస్తున్న సేవలు ====
* ఆన్‌లైన్‌గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
* రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్‌కోడ్‌ వెదకటం
* జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా
* జాతీయ పిన్‌కోడ్‌ మ్యాప్‌
=== ఆన్‌లైన్‌గా ఐఎస్‌డీ కోడ్స్‌ వెదకటం ===
http://www.bsnl.co.in/isdsearch.php
==== లభిస్తున్న సేవలు ====
* దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ వెదకటం
* దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ జాబితా
=== ఆన్‌లైన్‌గా ఎస్టీడీ కోడ్స్‌ వెదకటం ===
http://www.indiapost.nic.in/
==== లభిస్తున్న సేవలు ====
* నగరాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
* రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
=== ఆన్ లైన్ గా పిన్ కోడ్ వెదకటం ===
http://www.indiapost.nic.in/
==== లభిస్తున్న సేవలు : ====
* రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం
* పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం
=== ఆన్ లైను ఈ.ఎమ్.ఒ స్థితి గతులను (స్టేటస్) తెలుసుకోవడం ===
==== లభ్య మయ్యే సేవ: ====
* ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు.
=== మీ నగర ఎస్.టి.డి కోడ్ కోసం వెదకండి ===
http://www.bsnl.co.in/stdsearch.php
==== లభ్యమయ్యే సేవ: ====
* ఆన్ లైనులో మీ నగర ఎస్ టి డి (STD) కోడ్ ని వెదకండి.
=== ఆన్ లైన్ టెలిఫోన్ డైరక్టరీ ===
http://www.bsnl.in/onlinedirectory.htm
==== లభ్య మయ్యే సేవ: ====
* రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి.
 
== ఆన్ లైన్ విద్యా సేవలు ==
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు