ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 192:
== ఆన్ లైన్ విద్యా సేవలు ==
ముఖ్యమైన విద్యా మెటీరియల్, పుస్తకాలు, పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం, మరియు ఉన్నత విద్య, మరియు భారతదేశం యొక్క విద్యా సంస్థలు, వచ్చి ఇక్కడ సందర్శించు కొరకు, విద్యార్థి రుణాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
=== NCERT బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి ===
http://www.ncert.nic.in/textbooks/testing/Index.htm
==== లభిస్తున్న సేవలు: ====
* 1 నుండి 12వ తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలు
* ఈ పాఠ్య పుస్తకాలు చదవడానికి మరియు ముద్రించడానికి/ ప్రింటింగ్ కు వీలుగా ఉంటాయు
* ఈ పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ భాషలలో ఉంటాయి
=== పరీక్షా ఫలితాల ముఖద్వారం ===
http://www.results.nic.in/
==== లభిస్తున్న సేవలు : ====
* వివిధ విద్య, ప్రవేశ, ఉద్యోగ పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి ఇది ఏకైక పోర్టల్ గా ఇది రూపొందింది.
* దీనిలో ప్రకటించే అనేక ఫలితాలలో సిబిఎస్ సి, రాష్ట్ర విద్యాబోర్డ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా సంస్థలు(ఇంజనీరింగ్, వైద్య, ఎంబిఏ, సిఏ వగైరా) సంబంధిత ఫలితాలను చూడొచ్చు.
* 10వ, 11వ తరగతుల మరియు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు (అంటే ఇంజనీరింగ్, మెడికల, ఎం.బి.ఏ, సి. ఏ మెదలైనవి)
=== ఆన్‌లైన్‌గా ఉద్యోగ వార్తలు ===
http://india.gov.in/
==== లభిస్తున్న సేవలు : ====
యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, భారతీయ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పిఎస్‌యూ, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిలు ప్రకటించే తాజా ఖాళీలు
ఆన్‌లైన్‌ దరాఖాస్తుకై రాష్ట్ర ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిల జాబితా
డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కు లింక్‌
=== ప్రభుత్వ పథకాలు ===
http://mhrd.gov.in/
==== లభిస్తున్న సేవలు: ====
* ఉపకార వేతనాల గురించి సమాచారం(మెరిట్‌, కేటగిరీ వారీ)
* వివిధ విద్యా కార్యక్రమాల గురించిన సమాచారం
http://www.nios.ac.in/
==== లభిస్తున్న సేవలు: ====
* రాష్ట్రాలవారీ వివిధ స్టడీ సెంటర్ల జాబితా
=== ఆన్‌లైన్‌గా ఫాంట్స్‌ డౌన్‌లోడ్‌ ===
http://www.ildc.in/
 
== వాణిజ్య సేవలు ==
వాణిజ్య పన్నును ఆన్ లైన్ లో చెల్లించండి, ఆన్‌లైన్‌ చెక్‌డిజిట్‌ లెక్కగట్టడం, ఆన్‌లైన్‌గా డొమైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వ టెండర్ల సమాచారం, ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి, బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం, బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది ఈ విభాగం లో తెలుసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు