ఆన్ లైన్ పౌర సేవలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 345:
==== లభిస్తున్న సేవలు: ====
* భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము యొక్క వివిధ సంస్థల ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు నమోదు చేసే సేవలు.
=== బ్యాంకుకు సంబంధించిన సమస్య పరిష్కారం ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి బ్యాంకుకు సంబంధించిన మీ సమస్యని అప్పగించాలి.
* ప్రతి రాష్ట్రంలో, ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి ఒక కార్యాలయం ఉంది మరియు చేతితో గాని,తపాలా ద్వారా గాని లేదా ఈ-మెయిల్ ద్వారా గాని దరఖాస్తుని అప్పగించవచ్చు.
* సంబంధింత బ్యాంకుకు కూడా మీ ఫిర్యాదు ఫార్మ్ ని ఆన్ లైన్లో పంపవచ్చు.
=== ఆన్ లైన్ వినియోగదారుని ఫిర్యాదు===
==== లభ్యమయ్యే సేవలు: ====
* ఆన్ లైన్ లో ఉత్పాదనలు/సేవలకు సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయండి
=== ఆన్‌లైన్‌గా సివిసికి ఫిర్యాదులచేయడం ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* ఫిర్యాదు నమోదు చేయడం
* ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
=== జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి సమస్యని నమోదు చేయండి. ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి మీ సమస్యని నమోదు చేయండం.
* నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం
* జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి గుర్తుచేసే /వెంబడించే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి
=== [http://pensionersportal.gov.in/ పింఛను సమస్యని నమోదు చేయండి.(పౌరుల)] ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* సమస్యని నమోదు చేయడం
* గుర్తుచేయడం/వివరణ పంపడం
* నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు
=== ప్రోవిడెంట్ ఫండ్ సమస్యని నమోదు చేయండి. ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు
=== రాష్ట్ర ప్రభుత్వాలతో సమస్యని నమోదు చేయండి. ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* మీ సమస్యని నమోదు చేయడం
* సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు
=== జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం: సమస్యల పరిష్కారం ===
==== లభ్యమయ్యే సేవలు: ====
* జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల(ఎన్ ఆర్ ఇ జి ఎస్) సమస్యల గురించి నమోదు చేసుకునే సౌకర్యం.
* నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్యల్ని పంపవచ్చు.
*
"https://te.wikipedia.org/wiki/ఆన్_లైన్_పౌర_సేవలు" నుండి వెలికితీశారు