రతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ రతి దేవి ను రతీదేవి కు దారిమార్పు లేకుండా తరలించారు: అక్షర శుద్ధి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
శివుడి కోపాగ్ని కి గురై భస్మమైన మన్మధుడు నారాయణుడి కృప తొ తన కుమారుడి గా జన్మిస్తాడు. రతి దేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరు తో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరు కొంటుంది. మాయావతి (రతి దేవి) ప్రద్యుమ్నుడిని పెంచుకొంటుండగా ఒకరోజు నారదుడు వచ్చి జన్మవృత్తాంతం చెబుతాడు. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక మాయావతి తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది. దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామ వాంఛ కలగడం అనుచితం అంటాడు. అప్పుడు మాయావతి వారిద్దరి జన్మ వృత్తాంతం తెలిపి శంభరాసురిడిని చంపవలెంటే మాయా విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి మాయాశక్తి విద్యని నేర్పుతుంది.
| type = Hindu
| Image = Rati.jpg
| Caption =
| Name = రతీదేవి
| Devanagari = रति
| Sanskrit_Transliteration = రతి
| Affiliation = [[దేవి]]
| God_of = ప్రేమ దేవత
| Abode =
| Mantra =
| Weapon = ఖడ్గం
| Consort = మన్మధుడు (కామదేవుడు)
| Mount = చిలుక
}}
'''రతీదేవి'''({{lang-sa|रति}}, {{IAST|Rati}}) హిందువుల ప్రేమదేవత <ref name="swami"/><ref name="wendy"/><ref>{{cite book|last=Patricia Turner and estate of Charles Russell Coulter|first=|title=Dictionary of ancient deities|year=2000|publisher=Oxford University Press US|isbn=0-19-514504-6|pages=258, 400}}</ref><ref name = "K253ff"/>.
 
శివుడి కోపాగ్ని కి గురై భస్మమైన మన్మధుడు నారాయణుడి కృప తొ తన కుమారుడి గా జన్మిస్తాడు. రతి దేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరు తో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరు కొంటుంది. మాయావతి (రతి దేవి) ప్రద్యుమ్నుడిని పెంచుకొంటుండగా ఒకరోజు నారదుడు వచ్చి జన్మవృత్తాంతం చెబుతాడు. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక మాయావతి తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది. దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామ వాంఛ కలగడం అనుచితం అంటాడు. అప్పుడు మాయావతి వారిద్దరి జన్మ వృత్తాంతం తెలిపి శంభరాసురిడిని చంపవలెంటే మాయా విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి మాయాశక్తి విద్యని నేర్పుతుంది.
"https://te.wikipedia.org/wiki/రతీదేవి" నుండి వెలికితీశారు