"వెల్లాల ఉమామహేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వెల్లాల ఉమామహేశ్వరరావు
| residence =
| other_names =
| image =
| imagesize =200px
| caption =
| birth_name = వెల్లాల ఉమామహేశ్వరరావు
| birth_date = [[1912]], [[ఆగష్టు 30]]
| birth_place = [[చిత్తూరు]]జిల్లా, [[పుంగనూరు]]గ్రామం
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = సినిమా నటుడు, కవి
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = శ్రీకంఠయ్య
| mother = కృపాలక్ష్మమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]]
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకు]] చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> రచయిత మరియు నాటకకర్త, ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1269501" నుండి వెలికితీశారు