"వెల్లాల ఉమామహేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]]
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకు]] చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> రచయిత మరియు నాటకకర్త, ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> "లేపాక్షి" అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలిమును నిర్మించాడు.
 
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
==విద్యాభ్యాసము==
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>
వెల్లాల ఉమామహేశ్వరరావు 4వ ఫారము వరకు చిత్తూరులో చదివి తరువాతి ఉన్నత విద్య కడపలో ముగించాడు. ఇంటర్మీడియెట్ మద్రాసులో చదివాడు. బి.ఎ. అనంతపురం దత్తమండల కళాశాలలో చదివాడు. మద్రాసులో లా చదివి అక్కడే న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.
 
==సాహిత్యసేవ==
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు [[మఠం వాసుదేవమూర్తి]], [[పాళ్ళూరు సుబ్బణాచార్యులు]]తో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు. ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>
 
==నటించిన సినిమాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*[[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]]- శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1269504" నుండి వెలికితీశారు