Krishna prasad badarla

Joined 28 జూలై 2014
963 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
(నా గురించి,అర్హతలు,ఇష్టాలు,తెలిసిన భాషలు)
 
=== నా గురించి ===
నేను భారత వాయు సేన లో 20 సంవత్సరాలు పనిచేసి తరువాత ఐటి రంగం లోని కి ప్రవేశించాను. ప్రస్తుతం గత 15 సంవత్సరముల గా https://www.sap.com పీఠం మీద సలహా దారు గా పనిచేస్తున్నాను.
=== అర్హతలు ===
డ్రాఫ్ట్ స్ మన్ (సివిల్ )., డి ఎమ్ ఇ,, డి టెక్,, ఎమ్ బి ఎ- ఐ టి
=== ఇష్టాలు ===
మానవ సంబంధాలు, మనుగడ మెరుగుపరచే కొత్త ఆలోచనలు , భాషలు
=== తెలిసిన భాషలు ===
ఆంగ్లము, హింది, తెలుగు, జర్మన్. లో ప్రావిణ్యం ఉత్తర, దక్షిణ భారతీయ భాషలు చాలా వరకు అర్ధం చేసుకొనగలను
12

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1269667" నుండి వెలికితీశారు