చింతా వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, కూచిపూడి నాట్యత్రయంలో ఒకరు '''చింతా వెంకట్రామయ్య'''.
 
యక్షగాన పితామహుడిగా, కూచిపూడి నాట్య మహా మహోప్యాధ్యాయుడైన చింతా వెంకట రామయ్య తమ అగ్రజులు చింతా రత్తయ్య, ఏలేశ్వరపు నారాయణప్పల సానిధ్యంలో నాట్య శిక్షణలో ఆరితేరారు. భక్త ప్రహ్లాద, ఉషా పరిణయం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం వంటి నాటకాలలో స్వయం ప్రతిభ సంతరించుకని, భారతదేశమంతటా వాటిని సుప్రసిధ్యం చేశారు. నాట్య శాస్త్ర ప్రగాండులైన వేదాంతం చలపతి, ఆది నారాయణ, భరత కళా ప్రపూర్ణ, వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యనారాయణ శర్మ (పెద్ద సత్యం), పసుమర్తి కృష్ణమూర్తి, వేదాంతం పార్వతీశం, భగవతుల రామకోటయ్య, పసుమర్తి వేణుగోపాల శర్మ, వేము పూర్ణచంద్రరావు, ఆయన కుమారులూ, భరత నాట్య కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి ఆయన శిష్య పద్మరాగాలే.<ref>[http://www.prabhanews.com/andelasandadi/article-166055 ఆంధ్ర ప్రభలో ఆర్టికల్]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
 
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/చింతా_వెంకట్రామయ్య" నుండి వెలికితీశారు