పరీక్షిత్తు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== రచయిత ==
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బహు గ్రంథకర్త. ఆయన పురాణేతిహాసాలకు హేతువుతో నిష్కర్ష చేసుకుంటు చరిత్ర కోణం నుంచి రాయడంలో సుప్రసిద్ధులు. 1928లో '''మహాభారత చరిత్రము''' అనే పేరుతో ఆయన వెలువరించిన గ్రంథం సంచలనాలకు కారణమైంది. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. మహాభారతానికి చారిత్రిక, హేతు దృష్టితో చేసిన వ్యాఖ్యానమైన ఈ గ్రంథాన్ని ఖండించేందుకు పండిత సభలు కూడా జరిగాయి.
 
== విషయ సంగ్రహం ==