నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
కొద్ది విస్తరణ - వికీకరణ
పంక్తి 1:
[[File:A tamil youth with greeting gesture.JPG|thumb|225px|A youth giving a Namaste greeting, by pressing his palms together. This form of greeting is common in South Asia.<ref>B Bhasin, Doing Business in the ASEAN Countries, ISBN 978-1-60649-108-9, pp 32</ref>]]
 
'''నమస్తే''' , '''నమస్కారం''' లేదా '''నమస్కార్''' ([[సంస్కృతం]]: नमस्ते) ఈ పదము ''నమస్సు'' నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " [[నమః]] " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు [[దక్షిణాసియా]]లో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా [[హిందూ]], [[జైన మతము|జైన]] మరియు [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది.
 
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
[[File:An Oberoi Hotel employee doing Namaste, New Delhi.jpg|thumb|325px|భారత్ లో ఒక సాధారణ సాంప్రదాయ ప్రక్రియ. ఓ యువకుడు రెండు చేతులను ఒత్తి నమస్కారం చేస్తున్న భంగిమ.]]
[[దస్త్రం:Indian sadhu performing namaste.jpg|thumb|250px|భారత్ [[మదురై]] లో ఒక సాధువు నమస్కార భంగిమ.]]
 
==రకాలు==
నమస్కారము చేయడాన్ని శాస్త్రాలలో నాల్గు విధాలని చెప్పబడింది.<ref>[http://archives.andhrabhoomi.net/archana/sfd-716 నమస్కారాలు-రకాలు - ఇరంగంటి రంగాచార్య (ఆంధ్రభూమి) సెప్టెంబర్, 3, 2011, పరిశీలించిన తేది:11 జనవరి 2014] </ref>అవి
Line 12 ⟶ 15:
== సాష్టాంగ నమస్కారం ==
మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.
[[దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|thumb|300px|right|తిరుమల అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారం శిల్పం.]]
==దండ ప్రణామం==
నేలమీద పడిన దండము (కర్రలాగా)శరీరాన్ని భూమిపైవాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామం.
Line 25 ⟶ 27:
==నమస్కార ముద్రల ప్రదర్శన==
<Gallery>
 
File:Dancer in Sari.jpg|thumb|225px|left|A [[Mohiniattam]] dancer making a namaste gesture
[[దస్త్రం:Indian sadhu performing namaste.jpg|thumb|250px|భారత్ [[మదురై]] లో ఒక సాధువు నమస్కార భంగిమ.]]
దస్త్రం:Thai_wai.jpg| థాయ్ నమస్కారం ముద్ర
దస్త్రం:Sassoferrato - Jungfrun i bön.jpg| గియోవాని బాటిస్టా సాల్విడా సాసోఫెరాటో చిత్రీకరించిన కన్య మేరీ ప్రార్ధన చిత్రం, నేషనల్ గ్యాలరీ లండన్
[[దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|thumb|300px|right|తిరుమల అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారం శిల్పం.]]
 
</Gallery>
 
Line 36 ⟶ 43:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:అభివాదాలు]]
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు