తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
'''ఆచార్య తూమాటి దోణప్ప''' ([[జూలై 1]], [[1926]] - [[సెప్టెంబర్ 6]], [[1996]]) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
 
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]] లో జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే సంస్కృతం అభ్యసించాడు. [[వజ్రకరూరు]], [[ఉరవకొండ]] లలో ప్రాథమిక విద్య చదివాడు. విద్యార్ధి దశలో అనేక బంగారు పతకాలను, [[ఆంధ్రాఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి M.A, Ph.D, D.Litt పట్టాలు పొందాడు.
 
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చరిత్రచారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు-సాహిత్యసేవ", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", "తెలుగు హరికథా సర్వస్వం", "తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు", "దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట", "మన కళాప్రపూర్ణుల కవితారేఖలు", "ఆకాశవాణి భాషితాలు","తెలుగు వ్యాకరణ వ్యాసాలు" మున్నగు పలు రచనలు చేశాడు.
==ఇవీ చూడండి==
*[[తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు