కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name = కొలకలూరి స్వరూపరాణి
| residence =
| other_names =
| image =
| imagesize =
| caption =
| birth_name = కొలకలూరి స్వరూపరాణి
| birth_date =[[మే 1]], [[1943]]
| birth_place =[[గోవాడ]],[[అమృతలూరు]] మండలం, [[గుంటూరు జిల్లా]]
| native_place =[[గోవాడ]],[[అమృతలూరు]] మండలం, [[గుంటూరు జిల్లా]]
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = ఉపాధ్యాయిని
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =గోవాడ నడకుర్తి వెంకటరత్నం
| mother =మంగాదేవి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''కొలకలూరి స్వరూపరాణి''' ప్రముఖ తెలుగు రచయిత్రి. <ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.</ref>
 
ఈమె తండ్రి [[నడికుర్తి వెంకటరత్నం]] గారు కవి మరియు పండితులు. ఈమె [[గోవాడ]] గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత [[పంచకావ్యాలు]], కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.
 
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]] లో ప్రచురించబడినది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. '''విద్యాధర ప్రభాస''' అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
 
ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] సన్మానించాడు. ''కవయిత్రి తిలక'' అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
Line 12 ⟶ 47:
* ప్రబోధం
* కల్యాణవాణి
* నన్నయమహిళ
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] నాలుగవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
 
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]