పతంజలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
సమాధికి మరేమైనా ఉపాయములున్నవా? ఉన్నది. ఈశ్వరప్రణిధానము, ఏకతత్వాభ్యాసము, చిత్తప్రసాదము, శ్వాస నిరోధము, చిత్తస్థైర్యము, జ్యోతిర్ద్యాసము, మహాత్ముల ధ్యానము, స్వప్న జ్ఞానావలంబనము లలో ఏఒక్కదానినైనను అవలంబింపవచ్చునని పేర్కొనినాడు.
 
సాధనా కాలమున యోగికి కొన్ని అలౌకిక శాక్తులబ్బునుశక్తులబ్బును. వీటిని, విభూతులని గాని, సిద్ధులని గాని అందురు. పాతంజలదర్సన తృతీయపాదమున వీటి ప్రస్తావన ఉన్నది. ఇయ్యవి సమాధికి విఘ్నములు; పెడదారిన కొనిపోవును. అందువలన సాధకుడు వీటిని గర్హించి, నిర్జించి చరమస్థితియగు కైవల్యము నొందవలేనని పతంజలి అభిమతము.(తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః-యో.సూ.3.32).
 
పతంజలి రచించిన యోగ సూత్రములలో 8 స్థాయిలు ఉన్నాయి. వీటినే అంగములని అని కూడా అంటారు. గ్రంథ రూపంలో 8 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. అవి 1)యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7)ధ్యాన 8) సమాధి అనేవి.
"https://te.wikipedia.org/wiki/పతంజలి" నుండి వెలికితీశారు