ముహమ్మద్ రఫీ: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
అహ్మద్ నిసార్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1272402 ను...
పంక్తి 1:
{{Infobox Musical artist <!-- See Wikipedia:WikiProject Musicians -->
| Name = మహమ్మద్ రఫీ
| Img = Mohammed Rafi.jpg
| Img_capt = మహమ్మద్ రఫీ
| Img_size = 200px
| Background = solo_singer
| Birth_name =
| Born = [[డిసెంబరు 24]], [[1924]]
| Died = {{death date and age|1980|7|31|1924|12|24}}
| Origin = కోట్లా సుల్తాన్ సింగ్, [[పంజాబ్]], [[బ్రిటిష్ ఇండియా]]
| Instrument = నేపధ్యగాయకుడు
| Genre = హిందీ, ఉర్దూ మరియు ప్రాంతీయ గాయకుడు
| Occupation = గాయకుడు
| Years_active = 1944–1980
}}
 
'''మహమ్మద్ రఫీ''' (Mohammed Rafi) ([[డిసెంబర్ 24]], [[1924]] - [[జూలై 31]], [[1980]])
 
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ [[హిందీ]], [[ఉర్దూ]], [[మరాఠీ]] మరియు [[తెలుగు]] భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా ([[బాలీవుడ్]]) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.
 
హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు [[లతా మంగేష్కర్]] ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే ''సిల్వర్ జూబిలీ హీరో'' అయ్యాడు. రఫీ, [[ముకేష్]], [[మన్నాడే]], [[కిషోర్ కుమార్]] మరియు [[మహేంద్ర కపూర్]] ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.
 
==రఫీ గురించి==
 
[[పంజాబ్]] లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం [[బడే గులాం అలీ ఖాన్|ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]], [[ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్]], పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు [[కె.ఎల్. సెహ్ గల్]] గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీ ని గుర్తించి పంజాబీ సినిమా (1942) ''గుల్ బలోచ్'' లో [[జీనత్ బేగం]] తోడుగా పాడనిచ్చాడు.
 
==రఫీ పాడిన తెలుగు పాటలు==
 
రఫీ తో [[జగ్గయ్య]] తొలి సారి తెలుగులో పాడించారు. [[భక్త రామదాసు]](నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపధ్యగానం చేశారు.
ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు.([[భలే తమ్ముడు]], [[తల్లా? పెళ్ళామా?]], [[రామ్ రహీమ్]], [[ఆరాధన]], [[తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]], [[అక్బర్ సలీం అనార్కలి]]. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.
 
==రఫీ పాడిన ప్రముఖ భజన్ లు==
 
[[షకీల్ బదాయూనీ]] రచన చేస్తే, [[నౌషాద్]] సంగీత దర్శకత్వం వహిస్తే రఫీ గానంచేస్తే ఇలాంటి భజన్ లే వుంటాయి మరి.
 
* హరీ ఓం, మన్ తడ్ పత్ హరీ దర్షన్ కో ఆజ్ (బైజూ బావరా)
* భగవాన్, ఓ దునియా కే రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరె నాలే (బైజూ బావరా)
* సుఖ్ కే సబ్ సాథీ, దుఖ్ మే నా కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఏక్ సాచా దూజా నా కోయీ (కోహినూర్)
 
==రఫీ పాడిన కొన్ని మధుర హిందీ గీతాలు==
 
* ఏ దునియా ఏ మెహ్ ఫిల్, మెరే కామ్ కీ నహీఁ (హీర్ రాంఝా)
* సుహానీ రాత్ ఢల్ చుకీ, నా జానే తుమ్ కబ్ ఆవోగీ (దులారి)
* యే జిందగీ కే మేలే యే జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే (మేలా)
 
* బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)
 
==అవార్డులు మరియు గుర్తింపులు==
; [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]<ref name="GulzarNihalani2003">{{cite book|author1=Gulzar|author2=Govind Nihalani|author3=Saibal Chatterjee|title=Encyclopaedia of Hindi Cinema|url=http://books.google.com/books?id=8y8vN9A14nkC&pg=PT633|accessdate=4 September 2012|year=2003|publisher=Popular Prakashan|isbn=978-81-7991-066-5|pages=633–}}</ref>
Line 120 ⟶ 167:
|-
| 1974
| "Achha Hi Huva Dil Toot Gaya"
| "అచ్ఛా హీ గువా దిల్ టూట్ గయా"
| ''Maa Bahen Aur Biwi''
| ''మా బహెన్ ఔర్ బీవీ''
| Sharda
| శారద
| [[ఖమర్ జలాలాబాది]], వేదపాల్ వర్మVedpal Varma
| {{Nom}}
|-
| 1977
| "Kya Hua Tera Wada"
| ''[[:en:Hum Kisise Kum Naheen|హమ్Hum కిసీKisise సేKum కమ్ నహీఁNaheen]]''
| [[R.D. Burman]]
| [[ఆర్.డి.బర్మన్]]
| [[:en:Majrooh Sultanpuri|మజ్రూహ్ సుల్తాన్ పురి]]
| {{Won}}
|-
| 1977
| "[[:en:Parda Hai Parda|పర్దాParda హైHai పర్దాParda]]"
| ''[[:en:Amar Akbar Anthony|అమర్ అక్బర్ ఆంథోనీ]]''
| [[:en:Laxmikant-Pyarelalలక్ష్మీకాంత్ ప్యారేలాల్Pyarelal]]
| [[:en:Anand Bakshi|ఆనంద్ బక్షి]]
| {{Nom}}
|-
| 1978
| "Aadmi Musaafir Hai"
| "ఆద్మీ ముసాఫిర్ హై"
| ''Apnapan''
| ''అప్నాపన్''
| [[:en:Laxmikant-Pyarelal|లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| [[:en:Anand Bakshi|ఆనంద్ బక్షీ]]
| {{Nom}}
|-
| 1979
| "Chalo Re Doli Uthao Kahaar"
| "చలోరే డోలీ ఉఠావో కహార్"
| ''[[:en:Jaani Dushman|జానీ దుష్మన్]]''
| [[:en:Laxmikant-Pyarelal|లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| Varma Malik
| వర్మా మలిక్
| {{Nom}}
|-
| 1980
| "Mere Dost Kissa Yeh"
| "మేరే దోస్త్ కిస్సా యే"
| ''[[:en:Dostana (1980 film)|దోస్తానా]]''
| [[:en:Laxmikant-Pyarelal|లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| [[:en:Anand Bakshi|ఆనంద్ బక్షి]]
| {{Nom}}
|-
| 1980
| "Dard-e-dil Dard-e-jigar"
| "దర్దే దిల్ దర్దే జిగర్ "
| ''[[:en:Karz (film)|కర్జ్Karz]]''
| [[:en:Laxmikant-Pyarelal|లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| [[:en:Anand Bakshi|ఆనంద్ బక్షి]]
| {{Nom}}
|-
| 1980
| "Maine Poocha Chand Se"
| "మైనే పూఛా చాంద్ సే"
| ''Abdullah''
| ''అబ్దుల్లా''
| [[R.D. Burman]]
| [[ఆర్.డి.బర్మన్]]
| [[:en:Anand Bakshi|ఆనంద్ బక్షి]]
| {{Nom}}
Line 187 ⟶ 234:
| 1957
| ''[[:en:Tumsa Nahin Dekha (1957 film)|తుమ్ సా నహీఁ దేఖా]]''
| [[:en:O. P. Nayyar|O.పి P.నయ్యర్ Nayyar]]
| [[:en:Majrooh Sultanpuri|మజ్రూహ్Majrooh సుల్తాన్ పురిSultanpuri]]
| {{Won}}
|-
| 1965<ref>{{cite web |url= http://www.bfjaawards.com/legacy/pastwin/196528.htm |title= 1965- 28th Annual BFJA Awards - Awards For The Year 1964 |accessdate=14 December 2008 |last= |first= |coauthors= |date= |work= |publisher= Bengal Film Journalists' Association}} {{Dead link|date=November 2010|bot=H3llBot}}</ref>
| ''[[:en:Dosti|దోస్తి]]''
| [[:en:Laxmikant-Pyarelal|లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| [[:en:Majrooh Sultanpuri|మజ్రూహ్ సుల్తాన్ పురి]]
| {{Won}}
|-
Line 230 ⟶ 277:
{{National Film Award Best Male Playback Singer}}
{{FilmfareAwardBestMaleSinger}}
 
==మూలాలు==
{{Reflist|2}}
 
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0706327/ Mohammad Rafi] at the [[Internet Movie Database]]
 
* [http://www.mohdrafi.com/ ముహమ్మద్ రఫీ]
 
[[వర్గం:భారతీయ కళాకారులు]]
[[వర్గం:ఉర్దూ సాహితీకారులు]]
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:హిందీ సినిమా]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:గజల్ గాయకులు]]
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:1980 మరణాలు]]
[[వర్గం:పంజాబ్ ప్రముఖులు]]
[[వర్గం:నేపథ్యగాయకులు]]
[[వర్గం:హిందీ సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_రఫీ" నుండి వెలికితీశారు