శ్రీరంగం గోపాలరత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి తెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధురరస పారిజాతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం 'మీరాబాయి'.
 
[[శ్రీ వేంకటేశ్వర వైభవం]] చిత్రంలోని '[[ఒక పిలుపులో పిలిచితే]] పలుకుతావటా' పాట
ఆంధ్ర దేశం అంతా వ్యాపించింది. [[బికారి రాముడు]] చిత్రంలో ఈమె పాడిన 'నిదురమ్మా నిదురమ్మా' గీతం బహుళ పాచుర్యం పొందింది.