"సుద్దపల్లి (చేబ్రోలు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''సుద్దపల్లి''', [[గుంటూరు]] జిల్లా, [[చేబ్రోలు]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్ నం. 522 213., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
ఇది గుంటూరు, [[తెనాలి]] పట్టణాల మధ్య గుంటూరునుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. ముఖ్యమైన పంటలు - [[ప్రత్తి]], [[మిరప]], [[వరి]] మరియు కూరగాయ పంటలు. సుద్దపల్లిలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవారు. ఈ ఉరులో తెలగాలు ఎక్కువ.
సుద్దపల్లిలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవారు .ఈ ఉరులో తెలగాలు ఎక్కువ.
 
==గ్రామంలోని దేవాలయాలు==
#ఊరిలో శివాలయం, దాని ప్రక్కనే వేణు గోపాల స్వామి దేవాలయం కుడా ఉంది·
#వూరిలో ఒక [[ఆంజనేయ స్వామి]] గుడి, ఒక [[శ్రీరాముడు|రాములవారి]] గుడి, ఒక [[శివుడు|శివాలయం]], ఒక [[విష్ణువు]] ఆలయం ఉన్నాయి.
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]
 
==విద్యా సౌకర్యాలు==
వూరిలో ఒక ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఉంది. పై చదువులకు సమీప గ్రామాలైన వేజెండ్ల, సంగంజాగర్లమూడికి వెళతారు. ఇంకా పై చదువులకు గుంటూరు, తెనాలి వెళ్ళవలసివస్తుంది.
==రవాణా సదుపాయాలు==
వూరికి బస్సు సదుపాయం ఉంది. ఆటోలు కూడా ప్రయాణానికి తరచు వాడుతారు.
==ప్రముఖులు==
[[ఈలపాట రఘురామయ్య]]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
వూరిలో ఒక ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఉంది. పై చదువులకు సమీప గ్రామాలైన వేజెండ్ల, సంగంజాగర్లమూడికి వెళతారు. ఇంకా పై చదువులకు గుంటూరు, తెనాలి వెళ్ళవలసివస్తుంది.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
వూరికి బస్సు సదుపాయం ఉంది. ఆటోలు కూడా ప్రయాణానికి తరచు వాడుతారువాడుతార.
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.62 ఎకరాల మాన్యంభూమి ఉన్నది.
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పైన పేర్కొన్న శివాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి 12.42 ఎకరాల మాన్యంభూమి ఉన్నది.
#వూరిలో ఒక [[ఆంజనేయ స్వామి]] గుడి, ఒక [[శ్రీరాముడు|రాములవారి]] గుడి, ఒక [[శివుడు|శివాలయం]], ఒక [[విష్ణువు]] ఆలయం ఉన్నాయి.
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
[[ఈలపాట రఘురామయ్య]]
 
 
==గణాంకాలు==
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జూన్-22; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, జులై-30; 1వ పేజీ.
 
{{చేబ్రోలు మండలంలోని గ్రామాలు}}
 
{{చేబ్రోలు మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1272762" నుండి వెలికితీశారు