సుద్దపల్లి (చేబ్రోలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''సుద్దపల్లి''', [[గుంటూరు]] జిల్లా, [[చేబ్రోలు]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్ నం. 522 213., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
ఇది గుంటూరు, [[తెనాలి]] పట్టణాల మధ్య గుంటూరునుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. ముఖ్యమైన పంటలు - [[ప్రత్తి]], [[మిరప]], [[వరి]] మరియు కూరగాయ పంటలు. సుద్దపల్లిలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవారు. ఈ ఉరులో తెలగాలు ఎక్కువ.
 
==గ్రామ చరిత్ర ==
పంక్తి 100:
వూరిలో ఒక ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఉంది. పై చదువులకు సమీప గ్రామాలైన వేజెండ్ల, సంగంజాగర్లమూడికి వెళతారు. ఇంకా పై చదువులకు గుంటూరు, తెనాలి వెళ్ళవలసివస్తుంది.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
వూరికి బస్సు సదుపాయం ఉంది. ఆటోలు కూడా ప్రయాణానికి తరచు వాడుతారవాడుతారు.
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
పంక్తి 109:
#సుద్దపల్లి గ్రామములో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ కృష్ణ భగవానుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా గణపతిపూజ, యాగశాల ప్రవేశం, ప్రత్యేక హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినారు. రాత్రికి, సుద్దపల్లి కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
ముఖ్యమైన పంటలు - [[ప్రత్తి]], [[మిరప]], [[వరి]] మరియు కూరగాయ పంటలు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఇక్కడ ముఖ్యమైన వృత్తి వ్యవసాయం.
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
[[ఈలపాట రఘురామయ్య]]