చేబ్రోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 135:
==గ్రామ పంచాయతీ==
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తోట నాగమల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==విద్యా సౌకర్యాలు==
శ్రీ సూర్యదేవర నరసయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 
==గ్రామ ప్రముఖులు==
వి.వి.ఎల్. గా ప్రసిద్ధులైన శ్రీ వాసిలి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు (10-7-1930 నుండి 8-10-2013) ఈ గ్రామంలోనే జన్మించారు. వీరు పి.జి. చేసి పి.హెచ్.డి చేశారు. ప్రముఖ నాటక రవయిత, విమర్శకులని మెప్పించే కవి. ఎన్నో ప్రసిద్ధ పద్యకావ్యాలు, విమర్శనా రచనలు, కథలు, నవలఊ, నాటకాలు రచించి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ గొప్ప పదవులలో పని చేశారు. వీరు 1991 నుండి కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో ఆస్థాన కవిగా పని చేశారు. [5]
"https://te.wikipedia.org/wiki/చేబ్రోలు" నుండి వెలికితీశారు