"నారాకోడూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నారాకోడూరు''', [[గుంటూరు]] జిల్లా, [[చేబ్రోలు]] మండలానికి చెందిన గ్రామము. గుంటూరు నుండి [[పొన్నూరు]] వైపు, [[తెనాలి]] వైపు వెళ్ళే రోడ్లు ఈ గ్రామం వద్దే చీలిపోతాయి. పిన్ కోడ్ నం. 522 212., యస్.టీ.డీ.కోడ్ 08644.
 
==గ్రామ రాజకీయాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ బండ్లమూడి వెంకట శివయ్య బీ.ఎస్.సీ, 1955లో మార్టూరు ఎం.ఎల్.ఏ గా పోటీచేసి గెలుపొందారు. అక్కడ రైతులు పొగాకు ఎక్కువగా పండించేవారు. ఆయన పొగాకు పరిశోధనలు నిర్వహించుచూ, రైతులకు చేరువయ్యారు. 1962 వరకూ ఎం.ఎల్.ఏ గా ఉన్నారు. 1972 లో మొదటిసారి ఇండియన్ టొబాకో గ్రోయర్స్ అసోసియేసన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ , పొగాకు ఉత్పత్తిదారుల సమస్యలను వెలుగులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం 1974 లో ది ఇండియన్ టొబాకో డెవెలప్‍మెంట్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నిక చేసింది. 1978 వరకూ ఆ పదవిలో ఉన్నారు. నాలుగు సార్లు పొగాకు బోర్డు ఉపాధ్యక్షునిగా పదవి చేపట్టారు. మళ్ళీ భారతప్రభుత్వం 1975 నుండి 1988 వరకూ బోర్డు అధ్యక్షునిగా నియమించింది. 1984 లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో పోటీచేసి గెలుపొంది, 1990 వరకూ సర్పంచిగా పని చేశారు. ఈయన హయాంలో గ్రామంలో యస్.సీ., యస్టీ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన గుర్తుగా రహదారికి "శివయ్య బాట" గా నామకరణం చేశారు. గుంటూరు పట్టణం, చేబ్రోలు మండలం, వట్టి చెరుకూరు మండలాలలో 25,000 ఎకరాల భూమి, సాగులోనికి రావటానికి శివయ్య ప్రముఖ పాత్ర వహించారు. గుంటూరు ఛానల్ రూపకల్పనలో ఆయన చేసిన కృషితోనే పట్టణానికి తాగునీరు, భూమికి సాగునీరు అందుతోంది. <ref>ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013. పేజీ-9.</ref>
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జాలాది లక్ష్మీదుర్గ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ బండ్లమూడి వెంకట శివయ్య బీ.ఎస్.సీ, 1955లో మార్టూరు ఎం.ఎల్.ఏ గా పోటీచేసి గెలుపొందారు. అక్కడ రైతులు పొగాకు ఎక్కువగా పండించేవారు. ఆయన పొగాకు పరిశోధనలు నిర్వహించుచూ, రైతులకు చేరువయ్యారు. 1962 వరకూ ఎం.ఎల్.ఏ గా ఉన్నారు. 1972 లో మొదటిసారి ఇండియన్ టొబాకో గ్రోయర్స్ అసోసియేసన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ , పొగాకు ఉత్పత్తిదారుల సమస్యలను వెలుగులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం 1974 లో ది ఇండియన్ టొబాకో డెవెలప్‍మెంట్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నిక చేసింది. 1978 వరకూ ఆ పదవిలో ఉన్నారు. నాలుగు సార్లు పొగాకు బోర్డు ఉపాధ్యక్షునిగా పదవి చేపట్టారు. మళ్ళీ భారతప్రభుత్వం 1975 నుండి 1988 వరకూ బోర్డు అధ్యక్షునిగా నియమించింది. 1984 లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో పోటీచేసి గెలుపొంది, 1990 వరకూ సర్పంచిగా పని చేశారు. ఈయన హయాంలో గ్రామంలో యస్.సీ., యస్టీ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన గుర్తుగా రహదారికి "శివయ్య బాట" గా నామకరణం చేశారు. గుంటూరు పట్టణం, చేబ్రోలు మండలం, వట్టి చెరుకూరు మండలాలలో 25,000 ఎకరాల భూమి, సాగులోనికి రావటానికి శివయ్య ప్రముఖ పాత్ర వహించారు. గుంటూరు ఛానల్ రూపకల్పనలో ఆయన చేసిన కృషితోనే పట్టణానికి తాగునీరు, భూమికి సాగునీరు అందుతోంది. <ref>ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013. పేజీ-9.</ref>
==గ్రామ రాజకీయాలుపంచాయతీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జాలాది లక్ష్మీదుర్గ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1272777" నుండి వెలికితీశారు