ఓబనపాలెం ( నాగులుప్పలపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఓబనపాలెము''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 183. ఎస్.టి.డి కోడ్:08593.
 
*మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది. [[బస్సు]] వసతి జిల్లా కేంద్రం [[ఒంగోలు]] నుండి మాత్రమే కలదు. ఊరి నందు [[చెఱువు]] చూడ ముచ్చట గొలుపును. గ్రామ జనాభాలో ఎక్కువ మంది [[కమ్మ]] కులము వారు
 
*గ్రామములో మూడు [[దేవాలయము]]లు కలవు. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము మరియు శివాలయము కలవు.
==గ్రామములోని దేవాలయాలు==
*గ్రామ జనాభాలో ఎక్కువ మంది [[కమ్మ]] కులము వారు
*గ్రామములో మూడు [[దేవాలయము]]లు కలవు. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము మరియు శివాలయము కలవు.
* gramam lo ekkuva mandi B TECH, MCA,chesi unnata udyogalu chestunnaru. gramam lo telugu desam congress party lu madya rajakeeyam nadustundi. manam bagaleka poyina paravaledu gani pakka vaadu bagu padakudadu ane type manushulu ekkuva. eeee villiage ki vellalante roadlu chettaga untayi.ayna pattinchukune vaadu ledu.evadi gola vadidi.
 
== గ్రామ పంచాయతీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామములోని విశేషాలు==
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు అందజేసే అత్యుత్తమ పురస్కారం అయిన, "జగజ్జీవనరాం అభినవ కిసాన్ పురస్కారం" నకు, ఓబనపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ ఎంపికైనారు. 2014, జులై-29న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ముఖ్య అథిధిగా పాల్గొన్న సభలో, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ మరియూ వ్యవసాయోత్పత్తుల శాఖా మంత్రి శ్రీ బాలు నాయక్ బల్వాన్ చేతులమీదుగా, ఈయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు వీరు 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని గూడా అందుకున్నారు.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==సమీప మండలాలు==
పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.
Line 105 ⟶ 112:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Obannapalem]
[2] ఈనాడు ప్రకాశం, 2014, జులై-30; 7వపేజీ.
 
{{నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాలు}}