ఓబనపాలెం ( నాగులుప్పలపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఓబనపాలెము''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 183. ఎస్.టి.డి కోడ్:08593.
 
మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది. [[బస్సు]] వసతి జిల్లా కేంద్రం [[ఒంగోలు]] నుండి మాత్రమే కలదు. ఊరి నందు [[చెఱువు]] చూడ ముచ్చట గొలుపును. గ్రామ జనాభాలో ఎక్కువ మంది [[కమ్మ]] కులము వారు.
 
==గ్రామములోని దేవాలయాలు==