"శ్రీనివాస్ రామడుగుల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
'''శ్రీనివాస్ రామడుగుల''' పూర్తిపేరు '''రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్'''. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు "శ్రీ". [[కవి సంగమం]] లో కవిత్వం రాస్తుంటారువ్రాస్తుంటారు
 
== జననం ==
 
== వివాహం - పిల్లలు ==
వీరికి సత్యలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (సింధూజ).
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
* తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
* ఏక వాక్య కవితలు 2500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.
* దీర్ఘ కవితలు సుమారుగా 250 వరకు రచించారు
* ద్విపాద కవితామాలికలు సుమారు 1500 దాకా రచించారు.
 
== మనసంతా నువ్వే, శ్రీ వాక్యం పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1273011" నుండి వెలికితీశారు