ఆముదార్లంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
#ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేయుచున్న శ్రీ మండవ విష్ణువర్ధన్ ఈ గ్రామస్తులే. [2]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ హర్షవర్ధన్, 2010లో బిట్స్, పిలానీలో కంప్యూటర్ సైన్సెస్ పట్టభద్రుడు. తరువాత, ఐ.పి.ఎస్.లో ఉత్తీర్ణత సాధించి, హైదరాబాదులోని సర్దార్ పటేల్ పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందాడు. శిక్షణా కాలంలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. తరువాత జరిగిన Passingout Parade లో నవంబరు-5,2013నాడు, భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ నుండి 2 ప్రత్యేక ప్రతిభా పురస్కారాలు అందుకున్నాడు:- (1) న్యాయశాస్త్రవిభాగంలో ప్రధముడిగా నిల్చినందుకు. (2) భారత శిక్షాస్మృతిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను, పరదేశినాయుడు ట్రోఫీ. ఈ యువ ఐ.పి.ఎస్. తను స్థాపించిన "పరివర్తన ఫౌండేషను" ద్వారా లంక గ్రామాలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలుచేస్తున్నాడు. ఈయన తండ్రి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో "ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్" గా పనిచెయుచున్నారు. [2],[3]&[4]
#2014,జూన్-12న విడుదల చేసిన భారత ప్రభుత్వ "సివిల్స్" పరీక్షా ఫలితాలలో, 135వ ర్యాంకు సాధించిన మండవ దీపిక తండ్రి, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర డి.జి.పి అయిన, శ్రీ మండవ విష్ణువర్ధనరావు, ఈ గ్రామ వాస్తవ్యులే. మండవ దీపిక BITS, పిలానీలో సివిల్ ఇంజనీరింగు, ఎం.ఎస్.సి.ఎకనామిక్స్ ను, 2013 లో పూర్తిచేసి, అదే సంవత్సరం, తొలి ప్రయత్నంలోనే ఐ.పి.ఎస్.కు సెలక్టు అయినది. ఈమె 2014 సెప్టెంబరు నుండి ఉత్తరప్రదేశ్ లోని హరిద్వారులో శిక్ష్ణ తీసికొనబోవుచున్నది. [5] & [6]
 
 
"https://te.wikipedia.org/wiki/ఆముదార్లంక" నుండి వెలికితీశారు