"మల్లిక్ (గాయకుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
 
1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. - వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.
 
==మల్లిక్ స్వరపరచిన పాటలు==
# అదివో అల్లదివో శ్రీహరివాసము (అన్నమాచార్య కీర్తన)
# తందనాన ఆహి (అన్నమాచార్య కీర్తన)
# గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన)
# [[ఎవరేమన్నా ఏమనుకున్నా]] (ఆరుద్ర రచన)
 
[[వర్గం:1921 జననాలు]]
1,056

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1273096" నుండి వెలికితీశారు