పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
సాహిత్యకృషి చేర్చడమయినది.
పంక్తి 25:
[[File:3rd anniversary of kasturi devi school-1927.tif|thumb|left|కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.]]
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
రాజకీయప్రస్థానంలో వీకికి సహకారం అందించిన వారు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు. సత్యగ్రహంసమయంలో 1930లో కారాగారవాసం అనుభవించారు. జమీన్ రైతు పత్రికను కొంతకాలం నిర్వహించేరు.
 
==సాహిత్యకృషి==
* జ్ఞాననేత్రము
* ఆరాధన
* నైవేద్యము-గీత
* రమణగీత
* శ్రీరమణ గురుస్తవము
* ఆంధ్రస్త్రీలు
* వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు
వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.
 
==బహుమతులు==
1955లో స్వర్ణకంకణం స్వీకరించారు.
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
Line 33 ⟶ 47:
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:స్వర్ణకంకణగ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు