నంబూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "నంబూరిపాలెం" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామ...
(తేడా లేదు)

10:45, 2 ఆగస్టు 2014 నాటి కూర్పు

"నంబూరిపాలెం" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.

గ్రామములోని దేవాలయాలు

శ్రీ కనకదుర్గమ్మ ఆలయం:- ఈ ఆలయంలో 2014, జులై-30, బుధవారం నాడు, ఆలయ ఐదవ వార్షికోత్స వేడుకలలో భాగంగా, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించినారు. సాయంత్రం జరిగిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసినారు. [1]






[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జులై-31; 2వపేజీ.