యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== విగ్రహాల తిరస్కరణ==
ఇన్నాళ్ళూ పూజలందిన విగ్రహాలు, మూర్తులు [[అల్లాహ్|అల్లాహ్ యే]] సర్వేశ్వరుడని, తాము తప్పుగా పూజింపబడ్డామని ఘోషిస్తాయి . [[ఈసా|ఈసా ప్రవక్త]] తిరిగొస్తాడు మరియు తనను సర్వేశ్వరుడిగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తాడు. ([[ఖురాన్]] 9:31,43.61). [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు " ప్రజలలో ఎవరైనా మతపెద్దలు,మహనీయులు,ఫకీరులు, సెయింట్లు మరణించినపుడు, వారి సమాధులపై పూజాగృహాలను ఏర్పాటుచేసేవారు, వారిచిత్రపటాలను తగిలించేవారు, అల్లాహ్ దృష్టిలో, "[[ఖయామత్]] " రోజున వారు అత్యంతనీచమైనవారు". (''[[సహీ బుఖారి]]'').
*ఆరోజున దేవుడు తనకు బదులుగా ప్రజలు పూజించిన విగ్రహాలను ఒకచోట చేర్చి " ప్రజల్ని మీరు దారి తప్పించారా వాళ్ళకై వాళ్ళే దారితప్పారా ?" అని అడుగుతాడు.అందుకు ఆ చిల్లర దేవుళ్ళు "అయ్యో దేవా, మాకు అంత దైర్యం లేదు. వాళ్ళే నిన్ను మరచి నాశనమై పోయారు" అంటారు. (ఖురాన్ 25:17,18)
*మీరు కల్పించుకున్న దేవుళ్ళంతా ఇప్పుడు ఎటుపోయారు? అని ఆరోజున దేవుడు అడిగితే "నీ సాక్షి మేమెప్పుడూ బహుదైవతారాధన చేయలేదు దేవా" అని బొంకుతారు. ప్రజలు కల్పించుకున్న దైవాలన్నీ మాయమైపోతాయి(. (ఖురాన్ 6:22,24)
 
== ఖయామత్ ఎలాగుంటుంది ==
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు