పారుపల్లి కశ్యప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
ప్రారంభ కెరీర్ (1997-2004)
 
11 ఏళ్ల క్రితం పారుపల్లి కశ్యప్ హైదరాబాద్ లో ఎస్.ఎం.ఆరిఫ్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో మొదట చేరాడు. కశ్యప్ తండ్రి ఉద్యోగస్తుడు, ఆయన బదిలీ అయినప్పుడు వారి కుటుంబం కూడా మారుతూ ఉండేది. వీరు బెంగుళూర్ కి మారినపుడు కశ్యప్ "పడుకొనే అకాడమీ"లో చేరాడు. 2004 లో వారు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కొద్దికాలం కశ్యప్ ఆస్తమాకు గురై కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 2000-03 సమయంలో బెంగుళూరులో వీరు ఉన్నప్పుడు ఇతనికి ఆ వాతావరణం పడక ఇలా అయ్యుంటుందని భావించారు.
 
[[వర్గం:భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/పారుపల్లి_కశ్యప్" నుండి వెలికితీశారు