పారుపల్లి కశ్యప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox badminton player
| name = Parupalliపారుపల్లి Kashyapకశ్యప్
| image = Kashyap badminton.jpg
| caption =
పంక్తి 20:
{{MedalCountry|{{IND}}}}
{{MedalSport | పురుషుల బాడ్మింటన్}}
{{MedalCompetition|[[:en:Commonwealth Games|Commonwealth Games]]}}
{{MedalSilver | 2010 న్య్హూఢిల్లీ | మిశ్రమ జట్టు}}
{{MedalBronze|2010 న్య్హూఢిల్లీ|పురుషుల సింగిల్స్}}
పంక్తి 27:
}}
[[File:P kashyap with Gold medal at 2014 Commonwealth games, Glasgow.jpg|thumbnail|right|2014 కామన్వెల్త్ గేమ్స్ , గ్లాస్గో లో బంగారు పతకంతో కశ్యప్]]
 
'''పారుపల్లి కశ్యప్''' (జననం: 08-09-1986) భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతని తల్లిదండ్రులు ఉదయ్ శంకర్, సుభద్ర. ఇతను గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు, ఈ అకాడమీ భారత అథ్లెట్స్ ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే ఉద్దేశ్యంతో స్థాపించబడినది.
 
Line 35 ⟶ 36:
===ప్రొఫెషనల్ కెరీర్ (2005-ప్రస్తుతం)===
2005లో కశ్యప్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించి నేషనల్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బాలుర సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. 2006 నుండి ఇతను అంతర్జాతీయ టోర్నమెంట్లలో కనిపించటం ప్రారంభమైంది. ఆ సంవత్సరం హాంగ్ కాంగ్ ఓపెన్ లో ఇతను ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో అప్పటి ప్రపంచ నెంబర్ 19 "ప్రీజీమీస్లా వాచ" ను ఓడించాడు, అయినప్పటికి ఇతను తదుపరి రౌండ్లో ఓడిపోయాడు. కొన్ని నెలల తరువాత ఇతను సెమీఫైనల్స్ కు చేరుకొని బిట్‌బర్గర్ ఓపెన్ లో మళ్ళీ వాచ ను ఓడించాడు. 2006లో తన ప్రపంచ ర్యాంకింగ్ 100 నుండి 64 కు అభివృద్ధి చెందింది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/పారుపల్లి_కశ్యప్" నుండి వెలికితీశారు