పారుపల్లి కశ్యప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
==2014 కామన్వెల్త్ గేమ్స్==
32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19తో డెరెక్ వోంగ్ (సింగపూర్) పై గెలిచాడు. 1982లో సయ్యద్ మోడీ తరువాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా కశ్యప్ ఘనత సాధించాడు.
 
==గురువును మించిన శిష్యుడు==
కశ్యప్ గురువు పుల్లెల గోపిచంద్, 1998 కౌలాలంపూర్ గేమ్స్ లో గోపిచంద్ కాంస్యం సాధించగా 2014 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల సింగిల్స్ లో కనక పతకాన్ని నెగ్గి తన కోచ్ ఆశయాన్ని నిజం చేస్తూ పురుషుల సింగిల్స్ లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పారుపల్లి_కశ్యప్" నుండి వెలికితీశారు