"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఏడులు పూడులు===
చాలా కాలము
===ఏటావలి గిలిగింతలు ===
 
===ఏనుగు తిన్న వెలగపండు===
ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానె బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది. (ఇది ఈ జాతీయం నిజార్థం. అసలర్థం ఏమంటే........ ఎదుటి వాడికి తెలియకుండా మోసం చేసి అతడిని నష్టపరిచే వారి గురించి ఈ జతీయము చెప్తారు.)
2,16,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1275319" నుండి వెలికితీశారు