ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
'''ఊహలు గుసగుసలాడే ''' 2014 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
టెలీ మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్ గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ ([[అవసరాల శ్రీనివాస్]]) ప్రవర్తనతో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్లి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని మెప్పించడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్లి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్లి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతి లు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'.
 
==నటవర్గం==
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఊహలు_గుసగుసలాడే" నుండి వెలికితీశారు