బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు''' ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకు...
(తేడా లేదు)

10:54, 6 ఆగస్టు 2014 నాటి కూర్పు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.

వీరు 1920 జూన్ 28 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు మరియు సుభద్రమ్మ. వీరు తెలుగు మరియు సంస్కృత భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు.