గుంటి సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
* విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
* శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
 
==రచనల నుండి ఉదాహరణలు==
::ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
::మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
::గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
::పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
 
::ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
::కాంతి, రెంట దీన కష్టజనుల
::యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
::సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
 
::తనయుడనై నీయొడిలో
::దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
::మనసుంచక, యేలోటును
::గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
::('''విశ్వజ్యోతి''' నుండి)
 
::మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
::లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
::నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
::మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
::('''విశ్వప్రేమ''' నుండి)
 
==బిరుదులు/సత్కారాలు==