వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
దీనిలో ప్రధాన విభాగాలు<br />
# [[http://te.vikaspedia.in/agriculture వ్యవసాయం]]
ఈ విభాగంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాటించే అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.
# [[http://te.vikaspedia.in/health ఆరోగ్యం ]]
ఈ విభాగంలో గ్రామీణ భారతదేశ ప్రజలకు ఆరోగ్య భద్రత పైన ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యానికి గల ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం, దానికి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడం ఈ బహు బాషా పోర్టల్ యొక్క లక్ష్యం. ఈ పోర్టల్ లో దీనికి సంబందించిన ఇతర ముఖ్యమైన అంశాలు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక చికిత్స మరియు వ్యాధులు గురించి సమాచారం కల్పిస్తుంది.
# [[http://te.vikaspedia.in/education విద్య]]]
ఈ విభాగంలో ప్రాథమిక విద్య, బాలల హక్కులు, పధకాలు మరియు స్కీములు, బాలల ప్రపంచం, ఉపాధ్యాయ వేదిక, విద్య - ఉత్తమ పధ్ధతులు మొదలగున అంశాల గురించి సమాచారం కల్పిస్తుంది
# [[http://te.vikaspedia.in/social-welfare సామాజిక సంక్షేమం]]]
ఈ విభాగంలో సామాజిక సంక్షేమానికి సంబందించిన అంశాలను గురించి సమాచారం కల్పిస్తుంది
[[http://te.vikaspedia.in/rural-energy శక్తి వనరులు]]
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు