త్రిమితీయ ముద్రణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:త్రీ డీ ముద్రణ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{History of printing}}
వస్తువుల నిజమైన రూపం ఎలా ఉంటుందో అలాగే ముద్రించుటను '''త్రీ డీ ప్రింటింగ్''' లేదా '''త్రిమితీయ ముద్రణ''' అంటారు. ఈ ప్రింటింగ్ విధానం 1986లో అందుబాటులోకి వచ్చింది, అయినా 1990 వరకు పెద్దగా వినియోగించలేదు. ఈ ప్రింటర్ లో [[సిరా]]కు బదులు ప్లాస్టిక్, పాలీయుథెరిన్, ఎపాక్సీ, మెటల్ పౌడరును వాడుతారు. దీనిలో ముద్రించే ముద్రణ రూపాన్ని కంప్యూటరులో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్) ఫైల్ గా రూపొందించి, కంప్యూటరుతో అనుసంధానమైన త్రీడి ప్రింటర్ ద్వారా ముద్రిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/త్రిమితీయ_ముద్రణ" నుండి వెలికితీశారు