సారాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{ఇబ్రాహీం}}
[[File:Sarah the Mosque of Abraham.jpg|thumb|right|ఇ|ఇబ్రాహీం మస్జిద్ లో సారాహ్ సమాధి.]]
 
'''సారాహ్''' : ప్రవక్త [[ఇబ్రాహీం]] భార్య [[ఇస్ హాక్]]([[ఇస్సాకు]]) తల్లి. ఇబ్రాహీం ను [[ఇస్మాయీల్]] మరియు [[హాజరా]] లను ఎడారిలో వదిలేసి రమ్మని చెబుతుంది. ఈమె సంతానం నుండే [[యూదులు]] [[ఏసుక్రీస్తు]] జన్మించారు. [[ముస్లిములు]] ఈమెను [[సారాహ్]] అంటారు. ఈమె మొదట గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే తన [[దాసి]] అయిన [[హాజరా]] ను ఇబ్రాహీం తో పెళ్ళాడమని కోరి, ఇబ్రాహీం వంశాన్ని కనమని కోరుతుంది.
 
==ఇవీ చూడండి==
* [[ఇబ్రాహీం (ప్రవక్త)|ఇబ్రాహీం]]
* [[హాజిరా]]
* [[ఇస్మాయీల్]]
* [[ఇస్ హాక్]]
 
 
[[వర్గం:ఇబ్రాహీం]]
[[వర్గం:బైబిల్ పాత్రలు]]
 
 
[[en:Sarah]]
"https://te.wikipedia.org/wiki/సారాహ్" నుండి వెలికితీశారు