ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
రెండవ మరియు మూడవ ప్యారాలు
పంక్తి 1:
ఫోటోగ్రఫిక్ ఫిలిం అనునది ప్లాస్టిక్ తో చేయబడిన ఒక ప్రక్క [[జెలటిన్]] మిశ్రమం పూయబడిన, అతి సూక్ష్మమైన కాంతిని గుర్తించగల [[సిల్వర్ హ్యాలైడ్]] స్ఫటికాలు గల పారదర్శక పట్టీ లేదా తావు. ఈ స్ఫటికాల పరిమాణము మరియు ఇతర లక్షణాలు కాంతిని గుర్తించగల సామర్థ్యం, రంగుల వైరుధ్యం మరియు స్పష్టతని నిర్దేశిస్తాయి.
 
ఈ మిశ్రమం కాంతికి బహిర్గతం చేసినచో కొంత సమయానికి అది నల్లగా మారిపోతుంది. ఈ ప్రక్రియ నిదానంగా కొనసాగిననూ అల బహిర్గతమైన ఫిలిం వాడుకలో ఎందుకూ పనికిరాదు. దీనికి బదులుగా ఫిలిం ని కెమెరాలో అమర్చి కెమెరా ద్వారా ఒక ప్రతిబింబానికి ఫిలిం ని అతి తక్కువ [[బహిర్గతం|బహిర్గతానికి]] గురి చేసినచో ఫిలింపై ఉన్న ఒక్కో స్ఫటికం గ్రహించే కాంతికి అనుగుణంగా రసాయనిక చర్య జరిగి మిశ్రమం పై గుప్త ప్రతిబింబం ఏర్పడుతుంది. అటు తర్వాత దీనిని రసాయనిక చర్యలకి గురి చేసి ఒక ఛాయాచిత్రంగా ముద్రించవచ్చును.
 
కంటికి కనబడే కాంతితో బాటుగా అన్ని రకాల ఫిలింలు [[ఎక్స్-రే]] కిరణాలని మరియు రకాల కాంతులని గుర్తించగలవు. వీటిలో చాలా ఫిలింలు అతినీలలోహిత కాంతిని సైతం కొంత వరకు గుర్తించగలవు. కొన్ని ప్రత్యేకమైన ఫిలింలు పరారుణకాంతిని కూడా గుర్తించగలవు.
 
==120 మిల్లి మీటర్ల ఫిల్మ్ గురించి==
[[Image:120spools.jpg|thumb|widthpx|[[120 మిల్లి మీటర్ల]] (120mm) ఫిల్మ్ ]]
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు