"శ్రీనివాస రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం [[ఇడియట్]] లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.
==నటించిన చిత్రాలు==
*2014 - [[గీతాంజలి (2014 సినిమా)|గీతాంజలి]] - కథానాయకుడిగా పరిచయం
 
* 2013 - [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]]
* 2012 - [[దరువు (సినిమా)]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277057" నుండి వెలికితీశారు