"దుర్భాక రాజశేఖర శతావధాని" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
'''దుర్భాక రాజశేఖర శతావధాని'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - [[కల్లూరు అహోబలరావు]],శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref> [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించాడు. [[గడియారం వేంకట శేషశాస్త్రి]] తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
 
==విద్యాభ్యాసము==
 
కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి,కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277480" నుండి వెలికితీశారు