చికాగో నగరోపన్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1920 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చికాగో నగరోపన్యాసములు''' [[స్వామి వివేకానంద]] అమెరికా పర్యటనలో భాగంగా [[చికాగో]] నగరంలో చేసిన ప్రసంగాల తెలుగు అనువాద రచన.
 
వివేకానందుని జీవిత సంగ్రహముతో పాటు హిందూ మతానికి సంబంధించిన అనేక అపోహలను తొలగిస్తూ వారు చికాగోలో చేసిన ప్రసంగాల విషయవివరాలతో కూడిన పుస్తకమిది. 1863 లో జన్మించిన వీరు బాల్యములోనే సంగీత సాహిత్య చిత్రలేఖన నర్తనాదులలో కూడ ప్రవేశమున్నది.1893 సెప్టెంబరు 17 న చికాగోలో సర్వమతసభయందు చేసిన ప్రసంగము జగత్ప్రసిద్ధము.1900 వ సం. మాతృభూమి కి తిరిగివచ్చి మహాక్షేత్రముల సందర్శనము చేసి 1902 లోకేవలము 39 ఏండ్ల వయస్సులోనే పరమపదమునందిరి.ఈ ఉపన్యాసములలో ఆత్మకు శరీరసంబంధము , అన్యమతసహనము, భక్తి ముక్తి నిరూపణ, జన్మరాహిత్యము, జీవయాత్రకు సంబంధించిన ఎన్నో విషయములు చర్చించబడినవి. ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రామకృష్ణమఠము[[రామకృష్ణ మఠము]] కొఱకై ఈ పుస్తకము వ్రాయబడినది.
 
==విషయసూచిక==
* ఉపోద్ఘాతము
* వివేకానందస్వామి జీవితసంగ్రహము
* హిందూమతము
* వేదమతప్రాశస్త్యము
*
 
==మూలాలు==