"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

మెడలో శివలింగాన్ని ధరించిన జంగందేవర ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ డొక్కల్లో పొడుచుకుని పోటు పెట్టిందట.[[దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువ ]] య్యిందని ఆ [[జంగం]] పరుగెత్తుతూ అనుకుంటాడు.
===లింగంమీది ఎలుక ===
===లుబ్ధావధానులు ===
 
===లెక్కతీరిపోవడం===
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277600" నుండి వెలికితీశారు