"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

===లొట్టలేయడం===
బాగా ఆనందించడం .మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, లొట్టలేసుకుంటూ తినటం .
===లొట్టా భట్టీయం ===
 
===లొడలొడ===
పటుత్వం రహితం, వదులుగా ఉండటం, == ఎక్కువగా మాట్లాడె వాళ్లను గురించి ఈ మాటను వాడతారు. ఉదా: వాడు లొడ లొడ వాగు తున్నాడు.
2,16,288

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277601" నుండి వెలికితీశారు