గాలివీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
 
#గండిమడుగు పుణ్యక్షేత్రం:- ఈ క్షేత్రం, గాలివీడుకు 3 కి.మీ. దూరంలో, వెలిగల్లు జలాశయాన్ని ఆనుకుని ఉన్నది. ఈ క్షేత్రం, రాయచోటికి 30 కి.మీ. దూరంలోనూ, కడపకు 90 కి.మీ. దూరంలోనూ ఉన్నది. ఇక్కడి ఉమామహేశ్వరస్వామిని అగస్త్య మహాముని ప్రతిష్ఠీంచినాడని ప్రతీతి. ఇక్కడ ఒక ఆంజనేయస్వామి ఆలయం గూడా ఉన్నది. ఇక్కడకు ప్రతి సంవత్సరం కార్తీక, శ్రావణమాసాలలోనూ, శివరాత్రికీ భక్తులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చెదరు. ఈ ఆలయానికి వెళ్ళాలంటే, క్రిందికి దిగాలి. ఈ రహదారి ప్రస్తుతం వాననీటి కోతకు గురై, నడవటానికి వీలు లేకుండా, అధ్వాన్నంగా ఉన్నది. [2]
#వెలిగల్లు జలాశయo:- ఈ గ్రామము వద్ద గల జలాశయం, స్థానికులనేగాక, కడప, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలనుండి గూడా పర్యాటకుల నాకర్షించుచున్నది. వీరు ఇక్కడి ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు, గండిమడుగు ప్రాంతాలలో సందడిగా గడుపుతారు. రకరకాల ఆటలు ఆడతారు. జలాశయంలో బోటులో విహరిస్తారు. [1]
#వెలిగల్లు జలాశయo:-
 
==గ్రామాలు==
Line 31 ⟶ 32:
*[[వెలిగల్లు]]
*[[గాండ్లపల్లి(గాలివీడు)]]
 
 
 
 
[1]
[2] ఈనాడు కడప; 2014, ఆగష్టు-8; 9వ పేజీ.
 
{{గాలివీడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గాలివీడు" నుండి వెలికితీశారు