ప్రధాన మెనూను తెరువు

మార్పులు

కొద్ది విస్తరణ
{{విస్తరణ}}
[[బొమ్మ:Tipu Sultan BL.jpg|thumb|right|టిప్పు సుల్తాను ముఖచిత్రం, 1792]]
'''టిప్పూ సుల్తాన్''' (పూర్తి పేరు '''సుల్తాన్ ఫతే అలి టిప్పు''' - ''' سلطان فتح علی ٹیپو ''' ), [[మైసూరు]] పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం ([[నవంబర్ 20]], [[1750]], [[దేవనహళ్ళి]] – [[మే 4]], [[1799]], [[శ్రీరంగపట్నం]]), [[హైదర్ అలీ]] అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. [[ఫ్రెంచ్]] వారి కోరికపై [[మైసూరు]]లో మొట్టమొదటి [[చర్చి]] నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.<ref name="Brittlebank">{{cite book
| last = Brittlebank
| first = Kate.
 
==ఇతర విశేషాలు==
[[File:Indian soldier of Tipu Sultan's army.jpg|thumb|టిప్పు సుల్తాన్ సైన్యంలో ఓ సైనికుడు.]]
 
[[మైసూరు పులి|మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ [[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.
 
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277844" నుండి వెలికితీశారు