చాటుపద్యమణిమంజరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
మరుగునపడివున్న అపురూపమైన చాటుపద్యాలను సేకరించి వాటి వెనుకనున్న చారిత్రిక విశేషాలను ఈ గ్రంథంగా అచ్చువేశారు వేటూరి. 1914లోనే తొలిభాగాన్ని ప్రచురించగా వెంటనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఆపైన మొదటిభాగం మరొక ముద్రణ పొందింది. అదే క్రమంలో వేరే పద్యాలను సేకరించి రెండవభాగంగా ప్రచురించిన వేటూరి ఆ ప్రతులూ చెల్లిపోగా ఈ మరికొన్ని కొత్త పద్యాలను చేర్చి ఈ గ్రంథం ప్రచురించారు. ఇది రెండవ భాగానికి మూడవ ముద్రణ.
 
==విషయసూచిక==
* దేవతాస్తుతి స్తబకము
* పిళ్లారప్ప
* ఇతర దేవతలు
* కృష్ణ నవరత్నములు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చాటుపద్యమణిమంజరి" నుండి వెలికితీశారు