ప్రధాన మెనూను తెరువు

మార్పులు

శుద్ధి
{{Infobox royalty
| name =  Tipu Sultan
ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್
ٹیپو سلطان
| title = పాదుషా
నసీబ్ అద్-దౌలా
ఫతెహ్ అలీ ఖాన్ బహాదుర్
| title = Padishah
Nasib ad-Dawlah
Fath Ali Khan Bahadur
| image= Tipu Sultan BL.jpg
|succession = [[సుల్తాన్]] of [[మైసూరు రాజ్యం|మైసూరు]]
| royal anthem =
| full name= Fath Ali Khan
| father = Hyder[[హైదర్ Aliఅలీ]]
| mother = Fatima Fakhr-un-Nisa
| religion = [[ఇస్లాం]]
| Cast = ఖురైషి[[:en:Posle|పోస్లె]]
| birth_date = {{birth date|df=yes|1750|12|10}}<ref name="Hasan"/>
| birth_place = [[:en:Devanahalli|దేవనహళ్లి]], [[Bangalore Rural district|Bangalore]], Karnataka
| death_date = {{death date and age|df=yes|1799|05|4|1750|11|20}}
| death_place = [[Srirangapatnaశ్రీరంగపట్నం]], Karnatakaకర్ణాటక
| burial_place = Srirangapatna, Karnataka
{{coord|12|24|36|N|76|42|50|E|display=inline,title}}

| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. [[1782]] లో జరిగిన [[రెండవ మైసూరు యుద్ధం]]లోయుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి [[రెండో మైసూరు యుద్ధం]] [[మంగళూరు ఒప్పందము]]) తో ముగిసి [[1799]] వరకు టిప్పుసుల్తాన్ [[మైసూరు సంస్థానము]]నకుసంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి [[''సల్తనత్ ఎ ఖుదాదాద్]]'' అని పేరు. [[మూడవ మైసూరు యుద్ధం]] మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.

==బాల్యం==
టిప్పూ సుల్తాను [[కోలారు జిల్లా]] దేవనహళ్ళిలో జన్మించాడు. ఇది [[బెంగళూరు]]కు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా [[కడప]] కోట [[గవర్నరు]] [[నవాబ్ మొయినుద్దీన్]] కుమార్తె.
అతను నవంబరు 20, 1950 లో జన్మించాడు.

== సైనిక బాధ్యత మొదలు ==
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద [[యుద్ధవిద్య]]లు అభ్యసించెను. [[1766]] లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి [[మొదటి మైసూరు యుద్ధం]]లోయుద్ధంలో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో [[ఆశ్వికదళం]]కుఆశ్వికదళానికి సారధ్యం వహించాడు. [[1775]] -[[ 1779]] మధ్య జరిగిన [[మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం]]లోయుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

==రాకెట్ల ఉపయోగం==
[[File:Indian soldier of Tipu Sultan's army.jpg|thumb|150 px|టిప్పు సుల్తాన్ సైన్యంలో రాకెట్ [[తగ్రఖ్]] ప్రయోగించే ఓ సైనికుడు.]]

[[మైసూరు పులి|మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ [[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.

==టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు==
* [[హైదర్ అలీ]]
* [[తగ్రఖ్]]

{{కర్ణాటక}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

{{కర్ణాటక}}

17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1277938" నుండి వెలికితీశారు