టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''టిప్పూ సుల్తాన్''' (పూర్తి పేరు '''సుల్తాన్ ఫతే అలి టిప్పు''' - ''' سلطان فتح علی ٹیپو ''' ), [[మైసూరు]] పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం ([[నవంబర్ 20]], [[1750]], [[:en:Devanahalli|దేవనహళ్ళి]] – [[మే 4]], [[1799]], [[శ్రీరంగపట్నం]]), [[హైదర్ అలీ]] అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. [[ఫ్రెంచ్]] వారి కోరికపై [[మైసూరు]]లో మొట్టమొదటి [[చర్చి]] నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.<ref name="Brittlebank">{{cite book
| last = Brittlebank
| first = Kate.
పంక్తి 32:
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. [[1782]] లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందము తో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి ''సల్తనత్ ఎ ఖుదాదాద్'' అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లోయుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
 
==బాల్యం==
పంక్తి 39:
 
== సైనిక బాధ్యత మొదలు ==
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద [[యుద్ధవిద్య]]లుయుద్ధవిద్యలు అభ్యసించెను. 1766 లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో ఆశ్వికదళానికి సారధ్యం వహించాడు. 1775 - 1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.
 
==రాకెట్ల ఉపయోగం==
పంక్తి 61:
*టిప్పు సుల్తాన్ రాజధాని [[శ్రీరంగపట్టణం]]
*టిప్పు సుల్తాన్ శ్రీరంగ నాథుని భక్తుడు
*టిప్పు సుల్తాన్ వేసవి విడిది [[దరియా దౌలత్]]
*టిప్పు సుల్తాన్ స్వేచ్ఛావృక్షం నాటిన ప్రదేశం [[శ్రీరంగపట్టణం]]
*టిప్పు సుల్తాన్ తో శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నది [[కార్న్ వాలీస్]].
{{clear}}
 
"https://te.wikipedia.org/wiki/టిప్పు_సుల్తాన్" నుండి వెలికితీశారు