"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

లేవనెత్తటం , విషయ ప్రస్తావన ,ప్రశ్నలను లేవదీయటం, సమస్యలను లేవనెత్తటం . చర్చలో అప్పటివరకు అక్కడ లేని సమస్యలను సృష్టించి ప్రస్తావించటం
 
===లేనిపోని తలనొప్పి===
అనవసర ఇబ్బందులు . తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భం
===లైట్ తీస్కో===
పట్టించు కోకు. ఉదా: వాని మాట్లను లైట్ తీస్కో.
2,16,288

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1278124" నుండి వెలికితీశారు