"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===జవసాలివ్వటం===
ఎదురు తిరగటం . జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం
 
===జగత్ కిలాడీలు===
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు,జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
===జనముద్దు బిడ్డ===
అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు.
===జపించటం===
ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండటం
 
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
===జబర్దస్తీ చేస్తున్నాడు===
బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు.
అణువణువునా వెతకడం
===జమాబందీ సిరాబుడ్డీ===
===జోడుగుర్రాల స్వారీ ===
 
===జామాతా దశమో గ్రహః===
జామాత అంటే అల్లుడు. వేధించే అల్లుడే పదో గ్రహం
===జేబు చప్పరించటం===
నష్టపరచటం
===జోరు మీదున్నాడు===
మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?
===జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడు===
ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
===జొబ్బు జొబ్బు===
చాలామంది మనుషులు ఒక చోట కూడితే గుంపు అంటారు. పశువులు ఉంటే మంద అంటారు. విపరీతంగా కుప్పలు కుప్పలుగా ఎక్కడైనా ఈగలు ముసిరితే జొబ్బుజొబ్బుగా ఈగలున్నాయి అంటారు.
===జోడుగుర్రాల స్వారీ ===
ప్రమాదంలోరమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
===జోరు మీదున్నాడు===
మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?
===జోడుగుర్రాల స్వారీ===
రెండు పనులు ఒకేసారి చెయ్యటం రెండుగుర్రాలపై చెరి ఒకదానిపై ఒక కాలు వుంచి పరుగు తీస్తే ఖచ్చింతంగా ప్రమాదమే..
2,13,836

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1278712" నుండి వెలికితీశారు